పూజను చిక్కుల్లో పడేస్తున్న ముగ్గురు హీరోయిన్స్ .. ఎలా అంటే?

by samatah |   ( Updated:2023-06-22 06:36:15.0  )
పూజను చిక్కుల్లో పడేస్తున్న ముగ్గురు హీరోయిన్స్ .. ఎలా అంటే?
X

దిశ, వెబ్‌డెస్క్ : బుట్ట బొమ్మ పూజ హెగ్దే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మధ్య వరస సినిమాలు చేస్తూ మంచి ఫేమ్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. అయితే తాజా సమాచారం ప్రకారం పూజను ముగ్గురు హీరోయిన్స్ చిక్కుల్లో పడేస్తున్నారంట. అది ఎలా అనుకుంటున్నారా?

పూజాకు వచ్చిన ఆఫర్స్ లాక్కోవడమే కాకుండా, కమిట్ అయిన ప్రాజెక్ట్స్ నుంచి కూడా తప్పిస్తున్నట్లు సమాచారం. జనగణమన సినిమా ఆగిపోవడ ఒకటైతే, విజయ్ దేవరకొండ పరుశురాం డైరెక్షన్‌లో తెరకెక్కబోయే సినిమాలో పూజాను ఫిక్స్ చేసి రాత్రి రాత్రి, మృణాలును తీసుకొచ్చారు. అలాగే గుంటూరు కారం సినిమా నుంచి కూడా పూజను తీసేసి, సంయుక్త మీనన్‌ను పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే,హారీశ్ శంకర్ కాంబోలో వస్తున్న సినిమాలో కూడా పూజను కాదని, శ్రీలీలను చూస్ చేసుకున్నారంట. ఇలా ఈ ముగ్గురు ముద్దుగుమ్మల వలన పూజ సినీ కెరీర్ ఇబ్బందులో పడుతుంది అంటున్నారు నెటిజన్స్.

Read more

పూజా హెగ్డేతో త్రివిక్రమ్‌ బ్రేకప్.. సంయుక్త మీనన్ కారణమా?.. అందుకే ఆ సినిమా నుంచి తప్పించారా?

పూజా, తమన్ జౌట్.. సినిమా ఉందా అది కూడా ఎక్కించేశావా.. బండ్ల గణేష్ ట్వీట్ వైరల్

మహేష్ బాబు వేధించడంతో ‘గుంటూరు కారం’ సినిమా నుంచి తప్పుకున్న పూజా.. సంచలనం సృష్టిస్తున్న ట్వీట్

Advertisement

Next Story