ఆ కారణంతోనే వీడియోలకు గ్యాప్ ఇచ్చిన హర్ష సాయి

by Prasanna |   ( Updated:2023-01-17 11:03:11.0  )
ఆ కారణంతోనే వీడియోలకు గ్యాప్ ఇచ్చిన హర్ష సాయి
X

దిశ, సినిమా: సౌత్ ఇండియా పాపులర్ యూట్యూబర్ హర్ష సాయి చిన్న వయసులోనే భారీగా సంపాదించాడు. అయితే దాంట్లో నుంచి ఎక్కువ మొత్తాన్ని కష్టాల్లో ఉన్న వాళ్లకోసం ఖర్చు చేస్తున్నాడు. ఆయన తీసిన వీడియోలు యూట్యూబ్‌లో రికార్డు స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకున్నాయి. అతని వ్యక్తిత్వంలో ఎలాంటి స్వార్థం లేకుండా చాలామందికి సహాయం చేసినప్పటికీ కొన్ని యూట్యూబ్ ఛానెళ్లు తమ ఛానెళ్ల పాపులారిటీ కోసం హర్ష సాయి గురించి నెగిటివ్ ప్రచారం చేయడం జరిగింది. అయితే హర్ష మాత్రం ఇలాంటి ప్రచారాలు పట్టించుకోకుండా ముందడుగు వేస్తూ మరో మంచి వీడియోస్ కోసం ప్లాన్ చేస్తున్నాడు. అందువల్ల ఈ మధ్య కాలంలో వీడియోలకు గ్యాప్ వచ్చినట్లు తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి :

ఏ.ఆర్. దిలీప్ కుమార్.. రెహమాన్‌గా ఎందుకు మారాడో తెలుసా?

చిరు మెసేజ్ చేస్తే రిప్లయ్ ఇవ్వని ఏకైక వ్యక్తి.. ఎవరో తెలుసా?

Advertisement

Next Story