Allu Arjun కి శుభాకాంక్షలు తెలుపని Ram Charan కారణం అందేన..!

by sudharani |   ( Updated:2023-08-25 17:42:17.0  )
Allu Arjun కి శుభాకాంక్షలు తెలుపని Ram Charan కారణం అందేన..!
X

దిశ, సినిమా: నేషనల్ అవార్డు గెలిచి అల్లు అర్జున్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ‘పుష్ప: ది రైజ్’ మూవీతో అతనికి బెస్ట్ యాక్టర్ అవార్డు వరించింది. ఇప్పటి వరకు ఏ తెలుగు హీరోకి దక్కని ఘనత సాధించిన బన్నీకి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులంతా సోషల్ మీడియా వేదికగా ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు. అయితే మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి, పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ ఇలా ప్రతి ఒకరు బన్నీకి శుభాకాంక్షలు తెలుపగా.. ఇంత వరకు రామ్ చరణ్ మాత్రం బన్నీని అభినందించక పోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దీంతో గత కొంత కాలంగా వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నట్లు వస్తున్న వార్తలు నిజమేనని సోషల్ మీడియాలో వార్తలు మరోసారి హాట్ హాట్‌గా వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి :

Allu Arjun కు Balayya Babu అభినందనలు

నిమాల్లో ట్రెండ్ సెట్ చేస్తోన్న తెలంగాణ డైలాగ్స్


👉 Read Disha Special stories


Next Story

Most Viewed