- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చంద్రమోహన్ నటించిన చివరి తెలుగు చిత్రం ఇదే..
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ నటుడు చంద్ర మోహన్ హీరోగా, కమెడియన్‌గా, తండ్రిగా ఏ పాత్రలో అయినా సరే ఇట్టే ఒదిగపోయి నటించేవారు. ఆయన గులాబీ, నిన్నే పెళ్లాడతా, చంద్రలేఖ, తమ్ముడు, చిరునవ్వుతో, నువ్వు నాకు నచ్చవు, మన్మధుడు, నువ్వే నువ్వే, నువ్వు లేక నేను లేను, ఒక్కడు, వసంతం, 7G బృందావన్ కాలనీ, మనసంతా నువ్వే, అతనొక్కడే, ఢీ, బలాదూర్, చింతకాయల రవి, రెడీ, డార్లింగ్, మిరపకాయ్, గౌతమ్ నంద.. ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోలకు, హీరోయిన్స్ కి తండ్రి పాత్రల్లో మెప్పించారు. ఎమోషనల్ గా ప్రేక్షకులను ఏడిపించారు. అయితే గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేడు అపోలో ఆసుపత్రిలో చంద్రమోహన్ తుదిశ్వాస విడిచారు. అయితే చివరిగా తీసిన సినిమా గోపీచంద్ ‘ఆక్సిజన్’. ఇందులో ఆయన సంజీవ్‌కు తండ్రిగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యారు.
Read More..