ఈ ముద్దుగుమ్మ..సినిమాల్లో కంటే యాడ్స్‌లోనే ఎక్కువ సంపాదిస్తుందట

by Prasanna |   ( Updated:2023-01-06 07:50:28.0  )
ఈ ముద్దుగుమ్మ..సినిమాల్లో కంటే యాడ్స్‌లోనే ఎక్కువ సంపాదిస్తుందట
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రగ్యా జైస్వాల్..కంచె సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. అతి తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకుల మనసును దోచుకుంది. ఆ తరవాత కొన్ని సినిమాలు చేసింది కానీ..అవేమి అంతగా ఆకట్టుకోలేదు. ఈ ముద్దుగుమ్మ గ్లామర్‌తో ఎంత షో చేస్తున్న ఆమె వైపు ఎవరు చూడటం లేదు. అఖండ సినిమాలో బాల కృష్ణ సరసన హీరోయిన్నుగా నటించింది. 2023 లో ఈ ముద్దుగుమ్మకు కలిసి వస్తుందో ? లేదో అన్నది చూడాలి. సినిమాల్లో తక్కువ అవకాశాలు వచ్చిన..యాడ్స్‌లో ఈ ముద్దుగుమ్మ గట్టిగానే సంపాదిస్తుంది. 1991 జనవరి 12న జన్మించింది. ఈమె సినిమాల్లోకి రాక ముందు యాడ్ ఫిల్మ్స్ లో చేసింది. ఆ తరువాత టాలీవుడ్లో 2015 లో కంచె సినిమాతో తెలుగు వారికీ పరిచయం అయింది. సినిమాల్లో కంటే యాడ్స్ లోనే ఎక్కువ సంపాదించింది.

Advertisement

Next Story

Most Viewed