- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దాని గురించి మాట్లాడటానికి సమయం, స్థలం కావాలి: సిద్ధార్థ్‌తో డేటింగ్‌పై అదితి
X
దిశ, సినిమా: నటుడు సిద్ధార్థ్‌తో డేటింగ్ పుకార్లను ప్రస్తావిస్తూ నటి అదితి రావ్ హైదరీ ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన నటి.. ‘నా స్నేహితులు, వ్యక్తిగత జీవితం, కుటుంబం నాకు చాలా ప్రత్యేకం. అలాంటి వారి గురించి నేను అనువైన వేదికపైనే మాట్లాడతాను. అందుకు తగిన సమయం రావాలి. ప్రజలు తమకు ఏది ముఖ్యమో దాని గురించి మాట్లాడుకుంటారు. వారిని కంట్రోల్ చేయడం కంటే వారి మాటలను విని ఆనందించడమే మంచిదని నా అభిప్రాయం. నా పర్సనల్ లైఫ్‌లో ఏదైనా నాకు చాలా పవిత్రమైనదే. నేను డిప్లొమెటిక్ లేదా పొలైట్‌గా ఉండను. ఎల్లప్పుడూ నిజం మాత్రమే నమ్ముతాను’ అంటూ ప్రేమ గురించి క్లారిటీ ఇవ్వకుండానే ముగించేసింది.
Advertisement
Next Story