- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అప్పుడు సమంత-చైతన్య.. ఇప్పుడు వరుణ్-లావణ్య.. కథంతా ఒకేలా ఉందిగా!
దిశ, వెబ్‌డెస్క్: ‘ఏమాయే చేశావే’ చిత్రంతో ఒక్కటైన నాగచైతన్య-సమంత ప్రేమ పరిచయం పెళ్లి వరకు తీసుకెళ్లింది. కానీ వీరి బంధం ఎక్కువ రోజుల పాటు నిలవలేదు. మనస్పర్థాల కారణంగా సామ్, చై డివోర్స్ తీసుకున్నారు. ప్రస్తుతం ఎవరి లైఫ్‌లో వారు బిజీ అయిపోయారు. అయితే అప్పట్లో వీరిద్దరి జోడి టాలీవుడ్‌లో ఓ రేంజ్‌లో మోత మోగింది. స్టార్ కపుల్, క్యూట్ కపుల్ అంటూ ఎంతో మంది చెప్పుకొచ్చారు. కాగా రీసెంట్‌గా వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి కూడా అదే రేంజ్‌లో ఫేమస్ అవుతున్నారు.
అయితే అప్పట్లో డైరెక్టర్లు సమంత-చైతూ కాంబోలో ఎక్కువగా సినిమాలు తీయాలని వారి ఇంటి చుట్టు తిరిగారట. సేమ్ అలాగే వరుణ్, లావణ్య పెళ్లై వారం గడవకముందే భార్యభర్తలను స్క్రీన్‌పై చూపించడానికి ఎన్నో రకాల స్క్రిప్ట్‌లను వారికి వినిపించడానికి రెడీగా ఉన్నారట. కానీ ఈ కపుల్ అప్పుడే సినిమాలు చేసే ఆలోచనలో లేనట్లు అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.