- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Samantha హెల్త్ పై వచ్చె పుకార్లకు చెక్.. క్లారిటీ ఇచ్చిన సామ్ టీమ్
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ఇటీవల కొన్నాళ్లుగా తాను మాయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే.అయితే సమంత ఆరోగ్యం మరింత క్షీణించింది అంటూ సోషల్ మీడియా మాధ్యమాల్లో మరికొందరు పలు కథనాలు ప్రచారం చేస్తుండడంతో లేటెస్ట్ గా ఆమె టీమ్ వాటిపై క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. '' తన చుట్టూ ఉన్న కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులతో పాటు అభిమానులు తన పై చూపిస్తున్న ప్రేమ కి ఎప్పటికీ తను రుణపడి ఉంటారు, తప్పకుండా ఆత్మవిశ్వాసంతో మాయోసైటిస్ ని ఎదుర్కొని బయటపడతారు. కావాలనే కొందరు సమంత గారి హెల్త్ పై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, ఆమె ప్రస్తుతం తన వ్యాధికి చికిత్స తీసుకుంటూ మెల్లగా కోలుకుంటున్నారు, దయచేసి ఎవరూ ఎటువంటి పుకార్లు నమ్మవద్దు'' అని వారు తెలిపినట్లు తెలుస్తోంది. దీంతో సమంత హెల్త్ పై వస్తున్న పుకార్లకు చెక్ పడింది.
Allu Arjun : భార్యకు దూరంగా ఉంటున్న బన్నీ స్నేహ రెడ్డి అలా చేసినందుకేనా?
- Tags
- samantha