- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Sree Leelaపై మోజుతో నిమిషం ముద్దు కోసం రూ.5 కోట్లు ఆఫర్ ఇచ్చిన స్టార్ హీరో?
దిశ,వెబ్ డెస్క్: ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో శ్రీలీల హవా నడుస్తోందనే చెప్పుకోవాలి. ఎక్కడ చూసినా ఈమె పేరు మార్మోగిపోతుంది. దానికి కారణం ఆమె సినిమా ఇండస్ట్రీలో ఉండే ఆల్మోస్ట్ అందరి సరసన స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది. స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు ఈ భామనే ఫస్ట్ ఛాయిస్.. అయితే ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో ఉండే ఓ స్టార్ హీరో శ్రీలీలపై మోజుతో ఏకంగా ఆమెకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారంటూ సోషల్ మీడియాలో ఓ వార్త తెగ హల్చల్ చేస్తుంది. అంతేకాదు శ్రీలీల డైరెక్ట్ గా లిప్ లాక్ ఇస్తే ఏకంగా ఐదు కోట్ల పారితోషకం ఇస్తానంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చారంటూ వైరల్ అవుతోంది. శ్రీలీల ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేసి ఆ హీరోకు షాక్ ఇచ్చిందట. అంతే కాకుండా ఎవరికి డైరెక్ట్ లిప్ లాక్ ఇవ్వనంటే ఇవ్వనని తేల్చి చెప్పేసిందట. ఒక్క నిమిషం ముద్దు కోసం ఏకంగా ఐదు కోట్లా..? అంటూ నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు.
ఇవి కూడా చదవండి :