- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దాదాపు పదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చి.. బంపర్ ఆఫర్ కొట్టేసిన సీనియర్ హీరోయిన్
దిశ, వెబ్‌డెస్క్: ఒకప్పుడు.. చిన్న హీరోలు, స్టార్ హీరోలని తేడా లేకుండా వరుస సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా పేరు దక్కించుకుంది మీరా జాస్మిన్. తెలుగు ప్రేక్షకులు ఆల్మోస్ట్ ఈ అమ్మడును మర్చిపోయే టైంలో సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చి.. నిత్యం హాట్ ఫొటోలతో అలరిస్తుంది. కాగా ఈ భామ టాలీవుడ్‌లో ఎప్పుడో 2013లో తెరకెక్కిన ‘మోక్ష’ సినిమా తర్వాత తెలుగులో ఏ చిత్రాలు చేయలేదు. ఈ హీరోయిన్ దాదాపు పదేళ్ల తర్వాత.. ఇటీవల సమజవరగమన చిత్రంతో ఈ ఏడాది కామెడి హిట్ అందుకున్న హీరో శ్రీ విష్ణుతో ‘స్వాగ్’ టైటిల్‌తో ఓ మూవీ చేయబోతుందట. ఈ మూవీ కోసం మీరా జాస్మిన్‌ను సంప్రదించగా వెంటనే ఏం ఆలోచించకుండా సైన్ చేసిందని సమాచారం. ‘భద్ర, గోరింటాకు, గుడుంబా శంకర్, యమగోల’ లాంటి సినిమాల్లో అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే.
ఛాన్స్ ల కోసం ఏకంగా మొత్తం విప్పేసి ఎక్స్ పోజ్ చేసిన మీరా జాస్మిన్