- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మీరా ఆంటోని ఆత్మహత్యపై షాకింగ్ సీక్రెట్ చెప్పిన స్కూల్ టీచర్.. ఆ అంశంపైనే పోలీసుల ఫోకస్!
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరో విజయ్ అంటోని కుమార్తె మీరా అంటోని సూసైడ్ కేసు హాట్ టాపిక్‌గా మారింది. మీరా ఇంత చిన్న వయస్సులో చనిపోవడంపై అనేక రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది ఇంట్లో తల్లిదండ్రలు ఒత్తిడి చేయడం వల్ల ఆత్మహత్య చేసుకుంటారు. మరికొంతమంది చదువుల్లో ఒత్తిడి వల్ల.. ఇలా చాలా రకాలు మరణానికి కారణమవుతాయి. కాగా మీరా స్కూల్ టీచర్ తాజాగా ఈ ఘటనపై స్పందించింది. ‘మీరా చాలా మంచి అమ్మాయి. తను ఎందుకు సూసైడ్ చేసుకుని చనిపోయిందో ఇప్పటివరకు మాకు అర్థం కావడం లేదు.
మీరా అంతగా చదువుల్లో టాప్ స్థాయిలో ఉండకపోయేది. కానీ క్లెవర్ స్టూడెంట్. బాగా చదవాలి, క్లాస్ ఫస్ట్ రావాలని చదువు కోసం ఎప్పుడు ఇబ్బంది పడకపోయేది. ముందుగా మేం మా పాఠశాల పిల్లల్ని స్టడీ విషయంలో ప్రెజర్ చేయం.’’ అంటూ మీరా గురించి చెబుతూ టీచర్ బాధపడింది. అలాగే మీరా మరణాన్ని పోలీసులు ఫోరెన్సిక్ ఆఫీసర్స్ అనుమానస్పద మరణంగా భావించి వారు కూడా రంగంలోకి దిగారు. తన మొబైల్ నుంచి చివరగా ఎవరితో ఫోన్ మాట్లాడింది. చివరగా ఎవరికి మేసెజ్ చేసింది అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
- Tags
- Vijay Antony