- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టబోతున్న పవర్ స్టార్.. తొలి పోస్ట్ దాని మీదనే?
దిశ, వెబ్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. అలాగే సమయం దొరికినప్పుడల్లా వరుస చిత్రాల షూటింగ్స్‌లో పాల్గొంటున్నారు. ఇక, పవన్ కల్యాణ్‌కు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు సోషల్ మీడియాలో సైతం భారీ ఎత్తున అభిమానులు ఉన్నారు. అయితే, ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉండే పవర్ స్టార్‌కు ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఇన్స్ స్టా గ్రామ్‌లో మాత్రం ఎకౌంట్ లేదు. కానీ ఆయన పేరు మీద ఫ్యాన్స్ మిలియన్ల కొద్దీ పోస్టులు పెడుతుంటారు. అయితే పవర్ స్టార్ ఇక ఇన్స్ స్టా గ్రామ్‌లో కూడా అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ విషయాన్ని స్వయంగా ఆయన అన్న కొణిదెల నాగబాబు తన ఇన్‌స్టా స్టోరీ ద్వారా అధికారికంగా తెలిపారు. అయితే పవన్ రాజకీయ వ్యవహారాల కోసమే దీనిని వాడుతారని టాక్. తొలి పోస్ట్ కూడా రాజకీయాలపైనే పెడతారని సమాచారం. సోషల్ మీడియాలో ఉన్న అన్నిటికన్నా ఇన్‌స్టాగ్రామ్ అత్యంత పవర్ ఫుల్ మీడియా. అలాంటి దానిలో పవన్ కల్యాణ్ కూడా ఎంట్రీ ఇస్తుండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే, సౌత్ హీరోల్లో ఇన్‌స్టా అకౌంట్ ప్రారంభించిన 99 నిమిషాల్లోనే 1మిలియన్‌కి పైగా ఫాలోవర్స్‌ను దక్కించుకున్న హీరోగా దళపతి విజయ్ రికార్డ్ సృష్టించాడు. పవన్ ఎంట్రీతో ఆ రికార్డ్ బ్రేక్ అవుతుందని ఆయన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
Read more : గందరగోళంలో పవన్.. రాజకీయ విశ్లేషకులకు సైతం అంతుచిక్కని జనసేనాని వ్యూహాం..!