డైరెక్టర్‌లకు ఫోన్ చేసి మరీ మీ కోరిక తీరుస్తానంటూ.. ఆఫర్లు అడుగుతున్న పాన్ ఇండియా హీరోయిన్..!

by Disha Web Desk 6 |
డైరెక్టర్‌లకు ఫోన్ చేసి మరీ మీ కోరిక తీరుస్తానంటూ.. ఆఫర్లు అడుగుతున్న పాన్ ఇండియా హీరోయిన్..!
X

దిశ, సినిమా: ఇండస్ట్రీలోని కొంతమంది అందాల ముద్దుగుమ్మలు ఇన్నాళ్లు సంప్రదాయంగా నటించిన హీరోయిన్స్ చాలా మంది బోల్డ్‌గా నటిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. కొందరు ఇన్నాళ్లు లిప్ లాక్ సీన్స్‌కు నో చెప్పిన వారు కూడా ఇప్పుడు బెడ్‌ రూమ్ సన్నివేశాల్లోనూ రెచ్చిపోయి నటిస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఒక్కప్పుడు స్టార్ హీరోయిన్స్‌గా రాణించిన వారు కొద్ది కాలానికి ఆఫర్స్ లేకుండా అయిపోతారు.

అయితే ఓ పాన్ ఇండియా హీరోయిన్ కూడా ఇప్పుడు అదే పరిస్థితి ఎదుర్కొంటున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ అమ్మడు ఒక్క పాన్ ఇండియా మూవీలో నటించింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈ ముద్దుగుమ్మకు యమ క్రేజ్ వచ్చి పడిందట. కానీ ఆ తర్వాత వచ్చిన అవకాశాలు మిస్ కావడంతో సినిమాలు చేయడం లేదు.

దీంతో ఆమె డైరెక్టర్లకు ఫోన్ చేసి మరీ మీ కోరిక తీరుస్తాను. సినిమాలో నటించే అవకాశం ఇవ్వండి అని హింట్ ఇస్తుందని పుకార్లు షికారు చేస్తున్నాయి. కానీ ఆమె పేరు మాత్రం బయటకు రాలేదు. ఇక ఈ విషయం తెలిసిన స్టార్ డైరెక్టర్స్ షాక్ అవడం తో పాటుగా ఇలా చేస్తుందేంటని? అనుకుంటున్నారట. ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Next Story

Most Viewed