- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Vijay: వచ్చేసిన ‘ది గోట్’ ట్రైలర్.. మాస్ యాక్షన్స్‌తో అదరగొట్టిన విజయ్

X
దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. ఈ సినిమాను వెంకట్ ప్రభు తెరకెక్కిస్తుండగా.. ఏసీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తోంది. అయితే ఇందులో ప్రశాంత్, స్నేహ, లైలా,ప్రభుదేవా, జయరాం, యోగిబాబు మిక్ మోహన్, కిచ్చా సుదీప్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
అయితే ఈ సినిమా సెప్టెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది. ఈ క్రమంలో.. వరుస అప్డేట్స్ విడుదల చేస్తూ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేస్తున్నారు. తాజాగా ది గోట్ చిత్రం నుంచి ట్రైలర్ విడుదల చేశారు. ఇందులో డ్యూయల్ రోల్‌లో విజయ్ కనిపించాడు. మాస్ యాక్షన్స్‌లో దళపతి అదరగొట్టాడు. అంతేకాకుండా ఇందులోని కామెడీ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. కాగా, ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది.
Next Story