- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చివరి నిమిషంలో ఆగిపోయిన అల్లూరి సినిమా.. కారణం ఇదే?
దిశ, వెబెడెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు నటించిన చిత్రం అల్లూరి. ఈ సినిమాకు ప్రదీప్ వర్శ దర్శకత్వం వహించగా.. కయదు లోహర్ హీరోయిన్‌గా నటించారు. లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ ఈ సినిమాను నిర్మించారు. అయితే, చాలా రోజుల నుంచి హిట్స్ లేక ఫెయిల్యూర్ బాటలో ఉన్న హీరో శ్రీవిష్ణుకు ఈ సినిమా చాలా కీలకం కానుంది. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. సెప్టెంబర్ 23వ(ఇవాళ) తేదీన విడుదల కావాల్సి ఉండగా.. చివరి నిమిషంలో సినిమా ప్రదర్శన ఆగిపోయినట్లు తెలుస్తోంది. సినిమాకు సంబధించిన బాకీ డబ్బుల విషయంలో ఫైనాన్సియర్స్ రిలీజ్‌కు ముందు అడ్డుకున్నట్లు తెలుస్తోంది. వీరితో నిర్మాత బెక్కం వేణుగోపాల్ సెటిల్ చేసుకోకపోవటమే ప్రధాన కారణంగా సినీ వర్గాల్లో వినిపిస్తోంది. మరీ ఈ సినిమా ఎప్పుడు విడుదల చేస్తారో.. వేచి చూడాలి.
Also Read: షర్ట్ బటన్స్ తీసేసిన Sreemukhi.. ఇంక కొంచెం కిందకు అంటున్న ఫ్యాన్స్