- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పెళ్లైన హీరోతో ఆ నటి ఎఫైర్..

X
దిశ, వెబ్ డెస్క్ : పెళ్లైన హీరోతో ఓ నటి ఎఫైర్ నడుపుతోందని తమిళ ఇండ్రస్ట్రీ కోడై కూస్తోంది. తమిళ చిత్ర పరిశ్రమలో నటి శ్రీదివ్య తన అద్భుత నటనతో హీరోయిన్ మంచి పేరు సంపాదించుకుంది. అయితే, కోలీవుడ్‌లో ఓ పెళ్లైన హీరోతో ఆమె ఎఫైర్ ఉన్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఆ హీరో ఎవరో కాదు.. శివ కార్తికేయ. అతడితో శ్రీదివ్య ఇప్పటికే రెండు, మూడు సినిమాల్లో నటించింది. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. విషయం కాస్త.. శివ కార్తికేయన్ భార్య తెలియడంతో వాళ్లింట్లో గొడవలు జరిగిన్నట్లు సమాచారం. అప్పటి నుంచి వారిద్దరు కొంత గ్యాప్ మెయింటేయిన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.
ఇవి కూడా చదవండి : పెళ్లైన హీరోతో ఆ హీరోయిన్ ఎఫైర్.. తర్వాత ఏం జరిగిందంటే..
Next Story