- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘పుష్ప 2’ లో గెస్ట్ అప్పీరియన్స్ ఇవ్వనున్న తమిళ స్టార్ హీరో..
దిశ, సినిమా: టాలీవుడ్ అప్ కమింగ్ పాన్ ఇండియా చిత్రలో ‘పుష్ప2’ ఒకటి. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ కోసం యావత్ దేశం ఎదురుచూస్తోంది. ఇక బాలీవుడ్ లో అయితే ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. వాళ్లు కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ముందు నుంచి కూడా ఈ మూవీలో ప్రతి ఒక్క పాత్రాని ఎంతో ప్లానింగ్ తీసుకుంటున్నారు సుకుమార్. ఇందులో భాగంగా తాజాగా మరో న్యూస్ వైరల్ అవుతుంది. ఏంటీ అంటే.
అందుతున్న సమాచారం ప్రకారం తమిళ్ స్టార్ హీరో అయిన సూర్య కూడా ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్టు తెలుస్తుంది. అది కూడా ‘విక్రమ్’ సినిమాలో రోలెక్స్ పాత్రలో ఎలాగైతే మెప్పించాడో అలాగే ఈ సినిమాలో కూడా సూర్య పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నాడట. ఇక ఈ న్యూస్‌ని సినిమా యూనిట్ గోప్యంగా ఉంచాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ సోషల్ మీడియాలో లీక్ అయింది. మరికొద్ది రోజుల్లో ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది.
Read More..
లేడీ ఫ్యాన్ కోరిక తీర్చిన మెగా హీరో వరుణ్ తేజ్ వీడియోలు వైరల్.. ఏం చేశాడంటే?