- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
53 ఏళ్ల వయస్సులో బిడ్డకు జన్మనిచ్చిన సూపర్ మోడల్
X
దిశ, వెబ్‌డెస్క్: లండన్‌కు చెందిన సూపర్ మోడల్ నవోమి కాంప్‌బెల్ మగబిడ్డకు జన్మనిచ్చింది. తన బిడ్డ చిత్రాన్ని ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంటు.. ఇలా రాసింది. "నా చిన్ని ప్రియతమా, నీవు నీ ఉనికితో మమ్ములను ఆదరించినప్పటి నుండి నీవు అపరిమితమైన ప్రేమతో చుట్టుముట్టబడ్డావని తెలుసుకో...తల్లి కావడానికి ఇది ఎప్పుడూ ఆలస్యం కాదు. అని రాసుకొచ్చింది. కాగా నవోమి కాంప్‌బెల్ 50 సంవత్సరాల వయస్సులో తన మొదటి బిడ్డను స్వాగతించగా.. నేడు 53 ఏళ్ల వయసులో రెండో బిడ్డకు జన్మనిచ్చింది.
Also Read: చై సామ్ విడిపోవడానికి కారణం ఆ గాసిప్పేనా..చివరకు ఫ్యాన్స్ కనిపెట్టేశారుగా?
Advertisement
- Tags
- Naomi Campbell
Next Story