Super Star Krishna: నేడు సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు

by Prasanna |   ( Updated:2023-05-31 05:16:02.0  )
Super Star Krishna: నేడు సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు
X

దిశ, వెబ్ డెస్క్ : సూపర్ స్టార్ కృష్ణని ప్రత్యేకంగా పరిచయం చేయాలిసిన అవసరం లేదు.. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో ఆయన నటనతో ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పుడు అదే అభిమానాన్ని ఆయన కుమారుడైన సూపర్ స్టార్ మహేష్ బాబు సంపాదించుకున్నాడు. 1943, మే 31 న తెనాలి మండలంలోని బుర్రిపాలెంలో గ్రామంలో కృష్ణ జన్మించారు. కృష్ణ పూర్తి పేరు ఘట్టమనేని శివరామకృష్ణ. తెలుగు సినీ ఇండస్ట్రీలో తేనే మనసులు సినిమాతో అడుగు పెట్టారు.అతి తక్కువ సమయంలోనే మంచి పేరును సంపాదించుకున్నాడు.ఆయన అనారోగ్యంతో 2022 నవంబర్ 15 న మరణించారు. నేడు కృష్ణ జయంతి.. ఆయన పుట్టి నేటికీ 80 ఏళ్లు.

Also Read: ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదల కాబోయే తెలుగు,మరాఠి సినిమాలు ఇవే!

ఘట్టమనేని కృష్ణ జయంతి సందర్భంగా ట్వీట్ చేసిన బండ్ల గణేష్

Advertisement

Next Story