‘Pushpa 2’:: Allu Arjun కోసం Sukumar అంత కష్టపడ్డాడా!?

by samatah |   ( Updated:2023-07-24 07:40:37.0  )
‘Pushpa 2’:: Allu Arjun కోసం Sukumar అంత కష్టపడ్డాడా!?
X

దిశ, సినిమా: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప 2’. ఈ మూవీ కోసం ప్రేక్షకులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో బన్నీ పాత్ర చాలా బలంగా ఉంటుందట. నెగిటివ్ షేడ్స్‌లోనూ లాజికల్‌గా మన హీరో చెప్పే ప్రతి డైలాగ్స్ కూడా చాలా మీనింగ్ ఫుల్‌గా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. అయితే బన్నీ క్యారెక్టర్ డిజైన్‌పై సుకుమార్ ఏకంగా నలుగురు స్క్రిప్ట్ రైటర్స్‌ను కూర్చోపెట్టి ఏడాది పాటు వర్క్ చేశాడట. దీనిని బట్టి బన్నీ క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్‌గా ఉండబోతుందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి ::

Sai Dharam Tej :: ‘Bro’ ప్రమోషన్స్‌లో Pawan kalyan పై ఆసక్తికర వ్యాఖ్యలు..

హోమో సెక్స్‌లో పాల్గొంటూ హోటల్ బాయ్‌కి దొరికిపోయిన స్టార్ హీరో.. ఫొటో వైరల్

Advertisement

Next Story