- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వ్యభిచారంలోకి దిగిన స్టార్ హీరోయిన్.. ఎయిడ్స్ రావడంతో?
దిశ, వెబ్‌డెస్క్: సినీ ఇండస్ట్రీలో అందరి జీవితాలు పైకి అద్దాల మేడల్లా అందంగా కనిపిస్తుంటాయి. కానీ లోపల మాత్రం వాళ్లు చాలా సమస్యలను ఎదుర్కొంటుంటారు. పలువురు దర్శక, నిర్మాతలు హీరోయిన్స్‌ను, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లను లైంగిక వేధింపులకు గురి చేస్తుంటారని సోషల్ మీడియాలో తరచూ చర్చలు నడుస్తూనే ఉంటాయి. ప్రస్తుత రోజుల్లో నటీమణులు.. ఆ హీరో కారణంగా, ఆ డైరెక్టర్ కారణంగా తమ లైఫ్ స్పాయిల్ అయిందంటూ తాము ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ గురించి బహిరంగగానే చెబుతున్నారు. కానీ గతంలో ఇలాంటి విషయాలు బయటికి వచ్చేవి కాదు. హీరోయిన్లు తమలో తామే నలిగిపోయేవారట. అయితే 1990లో అగ్రహీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు సంపాదించుకున్న ఓ హీరోయిన్ కూడా ఓ నిర్మాత చేతిలో దారుణంగా మోసపోయిందట.
సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో ఓ నిర్మాత అవకాశాలు కల్పిస్తానంటూ ఈ నటిని బలవంతంగా వ్యభిచారంలోకి నెట్టేశాడట. ఆ రొంపిలోకి దిగాక ఆమె అప్పటికే కష్టపడి సంపాదించిన డబ్బు సైతం పొగొట్టుకుందట. ఆ కష్టకాలంలో ఆమెను తన ఫ్యామిలీ సైతం పట్టించుకోకపోవడంతో ఆ హీరోయిన్ అదేవృత్తిని కొనసాగించాల్సి వచ్చిందట. కొన్నాళ్లకు ఈ హీరోయిన్ బక్కచిక్కి గుర్తుపట్టలేని స్థితికి మారిపోయిందట. ఆసుపత్రిలో టెస్టులు చేయించగా.. ఎయిడ్స్ సోకినట్లు వెల్లడైందట. పూర్తిగా దీనస్థితికి చేరిన ఆమెను ఎవరూ దగ్గరికి తీయకపోవడంతో 40 ఏళ్ల వయసులోనే ఆ స్టార్ హీరోయిన్ ఎయిడ్స్‌తో పోరాడుతూ మరణించింది.