బయటపడ్డ స్టార్ హీరో యశ్ వివాహేతర సంబంధం.. ఇంతకూ ఆమె ఎవరు..?

by sudharani |   ( Updated:2023-06-24 11:45:20.0  )
బయటపడ్డ స్టార్ హీరో యశ్ వివాహేతర సంబంధం.. ఇంతకూ ఆమె ఎవరు..?
X

దిశ, వెబ్‌డెస్క్: ‘కేజీఎఫ్’ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న హీరో యశ్. అతడు చేసే సినిమాలు కానీ, ఒప్పుకునే ప్రాజెక్టులు కానీ ఓ పద్ధతి ప్రకారం ఉంటాయని గతంలో చెప్పాడు ఈ హీరో. ఈ క్రమంలోనే ‘కేజీఎఫ్-2’ వచ్చి ఏడాది పూర్తి కావస్తున్న మరో చిత్రం అనౌన్స్ చేయలేదు.

ఇదిలా ఉంటే.. యశ్ పర్సనల్‌కు సంబంధించి ఓ న్యూస్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. అతడు ఓ అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతుంది. ఈ మేరకు ఉమైర్ సంధు అనే వ్యక్తి తన ట్విట్టర్ అకౌంట్‌తో ‘‘సూపర్ స్టార్ యష్‌కు తెలియని అమ్మాయితో వివాహేతర సంబంధం ఉంది’ అంటూ పోస్ట్ షేర్ చేశాడు. ఇది చూసిన యశ్ అభిమానులు ఉమైర్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు.

Also Read: మరోసారి రిపీట్ కానున్న రాజమౌళి-ఎన్టీఆర్ కాంబో?

Advertisement

Next Story