5 ఏళ్లలో స్టార్ నటి చనిపోతుందట..!

by Anjali |   ( Updated:2023-08-20 18:08:46.0  )
5 ఏళ్లలో స్టార్ నటి చనిపోతుందట..!
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ నటి గాయత్రి గుప్తా తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరై పలు విషయాలు వెల్లడించింది. ‘‘ప్రపంచం ఎంత రిస్కో సినీ ఇండస్ట్రీ కూడా అంతే రిస్క్. మనకు రోల్ ఇకటి చెప్పి సెట్స్‌కు వెళ్లాక మరోలా నటించమని అంటారు. కానీ నాకు ఫస్ట్ ఏ కథ చెప్పారో కేవలం అది మాత్రమే చేశాను. ఒకసారి సెట్‌లో వామిటింగ్ చేసుకున్నాను. దీంతో 2 డేస్ షూట్ తర్వాత నన్ను తిసేసిన సందర్భాలు ఉన్నాయి. కొందరు దర్శకులు, నిర్మాతలు అమ్మాయిలను టార్చర్ చేస్తారు.’’ అంటూ గాయత్రి తెలిపింది. అలాగే తనకు కుక్కతో ఆడుకోవడం అంటే చాలా ఇష్టమని, తను గత 10 ఏళ్ల నుంచి పెయిన్ కిల్లర్స్ వాడుతున్నానని.. వాడకపోతే లివర్ పాడైపోతుందని భయమేస్తుందని అన్నారు. ఐదేళ్లలో గాయత్రి చనిపోతుందని డాక్టర్లు చెప్పారట. దీంతో ఆమెకు హమ్మయ్యా అని అనిపించిందట. ప్రస్తుతం ఈ బ్యూటీ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి :

నీ కోసమే ఇప్పటివరకు బతికున్నా.. స్టేజ్ మీదనే రష్మికి మరోసారి ప్రేమ విషయం చెప్పిన సుధీర్

Sreeleelaపై మోజుతో నిమిషం ముద్దు కోసం రూ.5 కోట్లు ఆఫర్ ఇచ్చిన స్టార్ హీరో?

Advertisement

Next Story