‘భోళా శంకర్’పై శ్రీరెడ్డి సెటైర్స్.. చేసేదే రీమేక్ మళ్లీ ఆ ట్యాగ్ ఎందుకు.. ఫ్లాప్ అయితే ఉంటది నా సామిరంగా..

by samatah |
‘భోళా శంకర్’పై శ్రీరెడ్డి సెటైర్స్.. చేసేదే రీమేక్ మళ్లీ ఆ ట్యాగ్ ఎందుకు.. ఫ్లాప్ అయితే ఉంటది నా సామిరంగా..
X

దిశ, సినిమా : ‘భోళా శంకర్’ టీజర్ చిరంజీవి అభిమానులకు ఉత్సాహాన్నిచ్చింది. చిరు వింటేజ్ లుక్, పవర్ ‌ఫుల్ డైలాగ్స్, కామెడీ, యాక్షన్ అన్నీ మిక్స్ కావడంతో మూవీ కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్ముతున్నారు ఫ్యాన్స్. అయితే శ్రీరెడ్డి ఇందుకు భిన్నంగా స్పందించింది. ‘భోళా శంకర్ టీజర్‌లో కామెడీ ఏంటంటే.. లాస్ట్‌లో A Film by Meher Ramesh అంటా. అదేదో సొంతంగా కష్టపడి స్క్రిప్ట్ రాసి సినిమా తీసినట్లు. తీసిందే ఒక రీమేక్ మూవీ, దానికి ఈ ట్యాగ్ అనసరమా. ఇది Flop అయితే ఉంటది నా సావిరంగా’ అంటూ సెటైర్స్ వేసింది.

Read more: Bhola Shankar teaser: హద్దుల్లేవ్ అంటూ ‘భోళా శంకర్’ నుంచి అదిరిపోయే టీజర్

Advertisement

Next Story

Most Viewed