శ్రీముఖిని నైట్‌కు రమ్మన్న డైరెక్టర్.. అమ్మడు చేసిన పని చూస్తే షాక్ అవ్వాల్సిందే?

by samatah |   ( Updated:2023-06-22 08:13:41.0  )
శ్రీముఖిని నైట్‌కు రమ్మన్న డైరెక్టర్.. అమ్మడు చేసిన పని చూస్తే షాక్ అవ్వాల్సిందే?
X

దిశ, వెబ్‌డెస్క్ : యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన మాటలతో అందరినీ ఇట్టే మాయచేస్తుంది ఈ ముద్దుగుమ్మ. అయితే తాజాగా శ్రీముఖి క్యాస్టింగ్ కౌచ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమెకు ఎదురూన ఫన్నీ ఇన్సిడెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ అది ఏంటీ అనుకుంటున్నారా?

స్టార్టింగ్ లో శ్రీముఖిని సినిమాలో ఆఫర్ కోసం ఓ స్టార్ట్ డైరెక్టర్ ఆడిషన్ కోసం రూమ్ కి పిలిచారట. అయితే ఆ డైరెక్టర్ బిజీ షెడ్యూల్ కావడంతో మార్నింగ్ అంతా షూటింగ్లో పాల్గొని టైం లేక నైట్ ఆ రోల్ కోసం చేసే అమ్మాయిలను ఆడిషన్ కోసం తన రూమ్ కి రమ్మన్నారట . అయితే మొదటి నుంచి చాలా ముందు జాగ్రత్త ఉన్న శ్రీముఖి బహుశా డైరెక్టర్ క్యాస్టింగ్ కౌచ్ కోసమే తన నైట్ రూమ్ కి రమ్మన్నాడేమో అని భయపడి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి ఇంట్లోనే రూమ్‌లో లాక్ చేసుకుని పడుకుందంట. అంతే కాకుండా రెండు, మూడు రోజులు ఇంటి నుంచి అస్సలే బయటకు రాలేదంట. తర్వాత వాళ్లు వేరే అమ్మాయిని సెలక్ట్ చేసుకున్నారంట. ఈ విషయం తెలిసి తాను చాలా ఏడ్చేసిందంట.

Read more

మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఫోన్ వాల్‌పేపర్ ఏం పెట్టుకుందో తెలుసా?

Advertisement

Next Story