- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిలిపిగా నవ్వుతూ.. వైట్ డ్రెస్‌లో క్యూట్ అందాలను ఆరబోసిన శ్రీలీల
X
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల ప్రస్తుతం అగ్రహీరోల సరసన నటిస్తూ.. ఎంట్రీ ఇచ్చిన ఏడాదిలోనే స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. జూనీయర్ ఎన్టీఆర్, బన్నీ లాంటి స్టార్ హీరోలకు పోటీగా డ్యాన్స్ అదరగొట్టే ఈ భామ తాజాగా హూమ్లీ లుక్‌లో నెటిజన్లను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. వైట్ కలర్ చుడిదార్, గౌన్ వంటి ట్రెడిషనల్ డ్రెస్‌లో.. జాతీయ జెండాను పట్టుకుని, చిలిపిగా నవ్వుతున్న పిక్స్ శ్రీలీల సోషల్ మీడియాలో పంచుకుంది. ఆ ఫోటోలకు ‘‘అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే’ అని క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఫొటోలు క్షణాల్లో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, మహేశ్ బాబు గుంటూరు కారం, నితిన్, రామ్ పోతినేని, పంజా వైష్ణవ్ తేజ్ సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది.
Advertisement
Next Story