- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అన్ని ఉన్నా అది మాత్రం లేదు.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్లపై నెటిజన్ల కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: సినిమాల్లో రాణించాలంటే టాలెంట్ కన్నా ఫస్ట్ గ్లామర్, ఫిజిక్ అనేది చాలా ముఖ్యం. అయితే కొంతమంది హీరోయిన్లకు అందం, టాలెంట్ ఉన్నప్పటికీ మూవీల్లో అవకాశాలు రావడం లేదు. పరిశ్రమకు కొత్త కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇస్తు్న్నారు. కొందరు వరుసగా ఛాన్స్‌లను దక్కించుకుంటుండగా.. మరికొంతమంది హీరోయిన్లు అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. కాగా గత కొంతకాలంగా రాశిఖన్నా పరిస్థితి చూసుకుంటే తన కెరీర్ చివరి దశకు చేరుకుందని తెలుస్తోంది. ఈ బ్యూటీ మూవీల్లో అవకాశాల కోసం సైజ్ జీరోకి కూడా మారింది. దీనికితోడు ‘‘పక్కా కమర్షియల్, థ్యాంక్యూ’’ లాంటి రెండు పెద్ద డిజాస్టర్ల అనంతరం ఈ హీరోయిన్ పూర్తిగా అవకాశాలు కోల్పోయింది.
ఇక బాలీవుడ్ నుంచి టాలీవుడ్‌కు వచ్చిన నిధి అగర్వాల్, ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత విజయం అందుకోలేకపోయింది. తెలుగులో ఈ భామకు ఒక ఇస్మార్ట్ శంకర్ మాత్రమే హిట్ అని చెప్పుకోవచ్చు. పవన్‌తో చేస్తున్న హరిహర వీరమల్లు సినిమాపై నిధి గంపెడు ఆశలతో ఉంది. ఇక మూవీ ఏమౌతుందో వేచి చూడాలి. తర్వాత హీరోయిన్ నభా నటేష్.. యాక్సిడెంట్‌కు గురవ్వడం ఆమె కెరీర్‌కే పెద్ద దెబ్బ పడింది. అలాగే నివేథ పేతురాజ్, మెహ్రీన్, అను ఎమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, రీతూ వర్మ కూడా ఈ లిస్ట్‌లో ఉన్నారు. ఇలా చాలా మంది హీరోయిన్లకు అందం ఉన్నా.. సరైనా అవకాశాలు లేకుండా పోతున్నాయి. దీంతో నెటిజన్లు.. ‘అంత సెక్సీగా ఉన్నా.. ఏం లాభం, సినిమాల్లో ఛాన్సులు రావట్లేదు.’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Rashi Khanna : దాచి దాచి అందాలను చూపిస్తున్న రాశీఖన్నా.. దాసోహం అంటున్న కుర్రాళ్లు