ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్లు వారితో శృంగారంలో పాల్గొంటున్నారు.. సంచలన విషయాలు బయటపెట్టిన హీరోయిన్!

by Hamsa |
ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్లు వారితో శృంగారంలో పాల్గొంటున్నారు.. సంచలన విషయాలు బయటపెట్టిన హీరోయిన్!
X

దిశ, సినిమా: ఇండస్ట్రీలోని నటీనటులు కొందరు డేరింగ్ అండ్ డిషింగ్‌గా ఉంటూ హైలెట్ అయిన వారిలో గాయత్రి గుప్తా ఒకరు. ఈ అమ్మడు ఫిదా మూవీలో సాయి పల్లవి ఫ్రెండ్‌గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత కొబ్బరి మట్ట, మిఠాయి వంటి సినిమాల్లో సంప్రదాయంగా కనిపించి ప్రేక్షకులను కట్టిపడేసింది. కానీ బయట మాత్రం బోల్డ్‌గా ఉంటూ కుర్రళ్ల గుండెళ్లో గునపాలు దించుతోంది. గత ఏడాది వచ్చిన దయా అనే వెబ్ సిరీస్‌లో గాయత్రి గుప్పా కీలక పాత్రలో చేసి మెప్పించింది.

అయితే ఈ అమ్మడు కాస్టింగ్ కౌచ్ గురించి చేసిన కామెంట్స్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గాయత్రి సంచలన కామెంట్స్ చేసి అసలు నిజాలు బయటపెట్టింది. ‘‘గతంలో నేను చేసి పోరాటానికి అంతగా ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు. తర్వాత మరికొందరు నాలా పోరాడడం వల్ల ఇండస్ట్రీ స్పందించి ఓ కమిటీ వేశారు. ఇప్పుడు చాలా మంది బాధితులకు ఓ ఫ్లాట్‌ఫాం అయింది. అయితే ఇండస్ట్రీలో ఇప్పటికీ కాస్టింగ్ కౌచ్ ఉందన్న విషయం నేను గట్టిగా చెబుతున్నాను. చాలా మంది హీరోయిన్లు ఇష్టంతోనే శృంగారం వంటివి చేస్తున్నారు. కొందరు మాత్రం అవసరాల కోసం అలాంటి వాటికి ఒప్పుకుంటున్నారు. వాళ్లలో ఎక్కువ మంది అమాయకపు అమ్మాయిలే బలి అవుతున్నారు’’ అని చెప్పుకొచ్చింది.

Read More: పెళ్లైనా ఆయనతో రిలేషన్‌లో ఉంటా.. ఒకే రూమ్‌లో కలిసి బోల్డ్‌గా ఉన్నామంటూ జీవిత షాకింగ్ కామెంట్స్!



Next Story