- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ విషయంలో సమంతనే మించిపోయిన శోభిత..! రేంజ్ మాములుగా లేదుగా
దిశ, సినిమా: తెలుగు బ్యూటీ శోభిత ధూళిపాళ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మోడలింగ్ చేస్తూ కెరీర్‌ను ప్రారంభించిన ఈ బ్యూటీ 2016లో రామన్ రాఘవన్ 2.0 చిత్రంతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తనదైన స్టైల్ లో దూసుకుపోయింది. గూడచారి చిత్రంతో టాలీవుడ్ లో అడుగు పెట్టి సెన్సేషనల్ హిట్ అందుకుంది. ఆ తర్వాత తెలుగు సినిమాల్లో సైతం తన హవా కొనసాగించింది. తెలుగు బ్యూటీ అయినప్పటికి హిందీలో బాగా క్రేజ్ సంపాదించుకుంది. ప్రజెంట్ నాగచైతన్యతో డేటింగ్ లో ఉన్నట్లు ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది. కాగా రీసెంట్ గా శోభిత ధూళిపాళకు సంబంధించిన ఒక వార్త నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది.
ఆమె ఇండస్ట్రీలోకి వచ్చిన తక్కువ టైమ్‌లోనే కోట్ల ఆస్తి సంపాదించేసింది అంటూ ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. ఒక్కొక్క సినిమాకి కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటున్న శోభిత ధూళిపాళ ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 20 - 30 కోట్లకు పైగానే ఆస్తులు కూడ పెట్టిందట.
నిజానికి ఇండస్ట్రీకి వచ్చిన ఇంత తక్కువ టైంలో హీరోయిన్ సమంత కూడా అంత ఆస్తులు కూడ పెట్టలేదని.. కానీ సమంత ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటుందని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి శోభిత ధూళిపాల ఏదో ఒక అంశం కారణంగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది.