- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్‌సభ ఎన్నికలు-2024
తెల్ల చీరలో నాగచైతన్య ప్రియురాలు .. ఆ పోజులు చూస్తే మతి పోవాల్సిందే!
దిశ, సినిమా : నటి శోభితా ధూళిపాళ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నాగచైతన్య, సమంత విడాకుల నుంచి ఈ అమ్మడుకు సంబంధించిన ఏదో ఒక న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తూనే ఉంటుంది. చైతూ సీక్రెట్ లవర్‌గా ఈ నటి మంచి ఫేమ్ సంపాదించింది. అయితే తాజాగా ఈ బ్యూటీ తెల్లటి చీరలో సెక్సీ లుక్‌లో కనిపించి అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
బాలీవుడ్ బ్యూటీ, తెలుగు అమ్మడు శోభిత గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. మోడల్‌గా, నటిగా ఈమెకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్లో పలు సినిమాల్లో నటించి మంచి ఫేమ్ సంపాదించుకుంది. ముఖ్యంగా నాగచైతన్యతో డేటింగ్లో ఉన్నట్లు అనేక వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. అలా ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది.
అయితే ఈ అమ్మడు తాజాగా హైదరాబాద్‌లోని ఓ స్టోర్ లాంచ్‌కు హాజరైంది. ఈ క్రమంలో ఈ బ్యూటీ వైట్ సారీలో కనిపించి అందాలతో ట్రీట్ ఇచ్చింది.తన సొగసులతో మత్తెక్కిస్తూ.. కుర్రకారుకు చెమటలు పట్టించింది. స్లీవ్ లెస్ బ్లౌజ్లో సిజ్లింగ్లుక్లో ఆకట్టుకుంది. తన నడుము అందాలను చూపిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.