- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హీరోయిన్ స్నేహ ఇంత పెద్ద తప్పు చేసిందా?
దిశ, సినిమా: ఏ మాత్రం హద్దులు దాటి గ్లామర్ షో చేయకుండా తనకంటూ కొన్ని కట్టుబాట్లు పెట్టుకుని ఫ్యామిలీ హీరోయిన్‌గా మంచి పేరు తెచ్చుకుంది హీరోయిన్ స్నేహ. తెలుగుతోపాటు మలయాళం, తమిళ ఇండస్ట్రీల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. వ్యక్తిగతంగా మాత్రం తప్పటడుగులు వేసి జనాల విమర్శలకు కారణమైంది. నటుడి ప్రసన్నని ప్రేమించి పెళ్లి చేసుకున్న స్నేహ.. ముందుగా తన ప్రేమ గురించి ఇంట్లో చెప్పడంతో ఒప్పుకోలేదట. దీంతో మొండిపట్టుదలతో మూడేళ్లు ప్రసన్నతో పెళ్లి కోసం వెయిట్ చేసింది. అయినా సరే తల్లిదండ్రులు ఒప్పుకోవడంతో ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న స్నేహ.. ఇందుకోసం గుడిలో అన్ని ఏర్పాట్లు చేసుకుందట. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆమెను తీసుకొచ్చి ఘనంగా పెళ్లి చేశారంట. ప్రజెంట్ సోషల్ మీడియాలో ఈ టాపిక్ వైరల్ అవుతుండగా.. ఇంత పద్ధతిగా రోల్స్ చేసే స్నేహ లైఫ్‌లో ఇలాంటి తప్పుడు డెసిషన్ తీసుకోవాలనుకుందా అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్.
ఇవి కూడా చదవండి :