జాకెట్ లేకుండా బ్రా అందాలతో రెచ్చిపోయిన శివాత్మిక.. అక్క రియాక్షన్ ఇదే..!

by sudharani |   ( Updated:2023-04-25 10:16:36.0  )
జాకెట్ లేకుండా బ్రా అందాలతో రెచ్చిపోయిన శివాత్మిక.. అక్క రియాక్షన్ ఇదే..!
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ నటుడు రాజశేఖర్ ముద్దుల కూతురు శివాత్మిక గురించి అందరికీ తెలిసిందే. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈ బ్యూటీ.. బోల్డ్ ఫొటో షూట్‌తో అందాలను ఆరబోస్తూ కుర్రాలకు నిద్రలేకుండా చేస్తుంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో మరోసారి రెచ్చిపోయింది శివాత్మిక. కేవలం బ్రా మాత్రమే ధరించి.. జాకెట్ లేకుండా బ్లూ కలర్ శారీలో హోయలు పోయింది. ఈ నయా ఫొటోల్లో ఎప్పుడు లేని విధంగా శివాత్మిక మరింత సెక్సీగా, హాట్‌గా ఉందంటూ యువకులు ఓ రేంజ్‌లో స్పందిస్తున్నారు.

అంతే కాదు.. శివాత్మిక పెట్టిన ఫొటోలకు అక్క శివాని స్పందించింది. ‘‘ఇలా గ్లామర్ షో చేస్తే రాష్ట్రాలు తగలబడిపోతే ఎవరిది బాధ్యత’’ అంటూ ఆమె పోస్ట్ పెట్టింది. దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో మరింత హాట్ టాపిక్‌గా మారింది. అక్కకు మద్దతు ఇస్తూ.. అవును రాష్ట్రాలు తగలపడిపోతాయని కొంత మంది రిప్లే ఇస్తుంటే మరుకొందరు మాత్రం శివాత్మిక జాకెట్ వేసుకోవడం మర్చిపోయింది అంటూ కామెంట్ చేస్తున్నారు.

Also Read: బాయ్ ఫ్రెండ్‌తో డిన్నర్.. కెమెరాకు చిక్కిన తమన్నా

Advertisement

Next Story

Most Viewed