- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆమెతోనే ఫిజికల్‌గా ఉంటానన్నరాహూల్ సిప్లిగంజ్.. రతికనా? పునర్నవినా?
దిశ, సినిమా: సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ సింగర్ గా కొనసాగుతున్నాడు. ఈయన గానంతో విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. రాహుల్ సిప్లిగంజ్ సాంగ్స్ పాడుతూనే మరోవైపు ఆల్బమ్స్ వీడియోలు చేశాడు. నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన బిగ్‌బాస్ సీజన్-3 లో కంటెస్టెంట్ గా పాల్గొని తన టాలెంట్ ను బయటకు తీసి.. తనదైన శైలిలో టాస్క్ లు ఆడాడు.
చివరకు బిగ్ బాస్ విన్నర్ గా నిలిచాడు. హౌస్ నుంచి బయటకు వచ్చాక రాహుల్ కు మరింత క్రేజ్ పెరిగింది. పలు సినిమాల్లో నటుడిగా కూడా అవకాశాలు దక్కించుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రంలోని నాటు నాటు సాంగ్ పాడి ఏకంగా ఆస్కార్ అవార్డు గెలుచుకున్నాడు. అయితే శ్రావణ భార్గవి యూట్యూబ్ ఛానల్ లో ఫ్లిప్ సైడ్ అనే షో చేస్తుంది. తాజాగా ఈ షోకు రాహుల్ సిప్లిగంజ్ ను పిలవగా.. నెటిజన్ల దిమ్మతిరిగే కామెంట్లు చేశాడు.
‘‘నేను బార్బర్ కుటుంబం నుంచి వచ్చినవాడిని. మా పేరెంట్స్ నన్ను చాలా పద్ధతిగా పెంచారు. నేను కష్టపడి ఏదో ఒక పొజిషన్ లో ఉండాలనుకున్నాను. ఇప్పటి వరకు అయితే అమ్మానాన్నల్ని బాగా చూసుకుంటున్నాను ఓకే’’ అంటూ రాహుల్ తెలిపాడు. నీ జీవితంలో ఏదైనా డార్క్ సైడ్ ఉందా? అని ప్రశ్నించగా.. పలు కష్టాల గురించి చెబుతూ బాగా ఫీల్ అయ్యాడు. ముఖ్యంగా అమ్మాయిల టాపిక్ రాగానే బాధపడ్డాడు. నేను ఒక బాధ నుంచి బయటకు రావడానికి నా ఫ్రెండ్స్ తో ఎక్కువ సమయం కేటాయిస్తున్నానని అన్నాడు.
తర్వాత శ్రావణి భార్గవి వివాహానికి ముందే ఎంతో మంది అమ్మాయిలు ఫిజికల్ అవుతున్నారు? మరీ మ్యారేజ్ తర్వాత అంటూ అనగా.. ‘‘పెళ్లి తర్వాత అంటే నలుగురు, 40 మంది నువ్వు, నేను ఈ అమ్మాయితోనే ఫిజికల్ గా ఉంటాను. మాట ఇస్తున్నాను’’. అంటూ రాహుల్ కన్ఫూజింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం రాహుల్ సిప్లిగంజ్ కామెంట్స్ వైరల్ అవ్వగా.. ‘మరీ పెళ్లి పునర్నవి భూపాలంతోనా? లేక రతిక రోజ్ తోనా? అంటూ కామెంట్లు పెడుతున్నారు.