- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్టేజ్‌పైన రెచ్చిపోయి మరో వ్యక్తికి లిప్ లాక్ ఇచ్చిన సింగర్ (వీడియో).. మ్యూజిక్ ఫెస్టివల్ క్యాన్సిల్
దిశ, వెబ్ డెస్క్: మలేషియాలో వీకెండ్ మ్యూజిక్ ఫెస్టివల్ ను నిర్వహించారు. అయితే శుక్రవారం రాత్రి కౌలాలంపూర్‌లో జరిగిన గుడ్ వైబ్స్ ఫెస్టివల్‌లో బ్రిటీష్ సింగర్ మాటీ హీలీ తన బ్యాండ్‌లోని మరో వ్యక్తికి స్టేజ్ మీదనే లిప్ లాక్ ఇచ్చాడు. వేదికపై జరిగిన సంఘటన, మిగిలిన మూడు రోజుల ఈవెంట్‌ను రద్దు చేయాలని ప్రభుత్వం దేశ కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖను ప్రేరేపించింది. మలేషియాలో LGBTQచట్టాలకు వ్యతిరేకంగా ఉందని అందుకే ఈవెంట్‌ను రద్దు చేస్తున్నామని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Read: ఆ విషయంలో నేనే నెం.1..నా ముందు వాళ్లందరూ వేస్ట్ అంటూ జాన్వీ షాకింగ్ కామెంట్స్?
1975 banned from Kuala Lumpur for breaching the country's lawsHomosexuality is illegal in MalaysiaDuring the set, singer Matty Healy kissed bassist Ross Mcdonald ⬇️ pic.twitter.com/fmIX15u3c8
— TheViralLens (@TheViralLens) July 22, 2023