- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేవుడు నా బ్రా సైజు తీసుకున్నారు.. బాలీవుడ్ నటి
దిశ, సినిమా : ప్రముఖ టెలివిజన్ నటి శ్వేతా తివారి.. తన ఇన్నర్‌వేర్ గురించి సంచలన కామెంట్ చేసింది. ఈ వివాదాస్పద వ్యాఖ్యలు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా దుమారం రేపుతుండగా, ఆమె క్షమాపణలు చెప్పాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. అసలు విషయానికొస్తే.. శ్వేత ఇటీవలే 'షో స్టాపర్' అనే వెబ్ సిరీస్‌లో నటించగా, ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ భోపాల్‌లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సిరీస్‌లో శ్వేత నటించిన బోల్డ్ సీన్ గురించి ప్రశ్నించగా.. 'దేవుడు నా బ్రా సైజు తీసుకున్నాడు' అని చెప్పడం తో అక్కడున్నవాళ్లంతా ఒక్కసారిగా కంగుతిన్నారు. అయితే ఆ తర్వాత సరదాగా అన్నానంటూ.. తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసింది. కానీ ఈ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా.. దీనిపై విచారణ జరిపి 24 గంటల్లోగా నివేదిక సమర్పించాలని పోలీసులను ఆదేశించారు.
https://twitter.com/ItsPiyushParmar/status/1486587695107219464?s=20