కూతురిని కాదని తల్లిపై కన్నేసిన కుర్రాళ్లు.. దారుణంగా పోలుస్తూ

by Vinod kumar |   ( Updated:2022-12-06 14:15:51.0  )
కూతురిని కాదని తల్లిపై కన్నేసిన కుర్రాళ్లు.. దారుణంగా పోలుస్తూ
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ పాలక్ తివారీ అందంపై నెట్టింట దారుణమైన ట్రోలింగ్ నడుస్తోంది. తరచూ సోషల్ మీడియా వేదికగా సెమీ న్యూడ్ పిక్స్‌తో దర్శనమిస్తూ కుర్రాళ్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న ఆమె.. తాజాగా చేసిన ఫొటో షూట్‌పై ఊహించని కామెంట్స్ ఎదుర్కొంటోంది. విషయానికొస్తే.. తన తల్లి శ్వేతా తివారీ సైతం 42 ఏళ్ల వయసులో అందాలు ఆరబోయడంలో యంగ్ బ్యూటీస్‌తో పోటీపడుతూ పిచ్చెక్కిస్తోంది. తాజాగా అద్దాలతో డిజైన్ చేసిన లైట్ గ్రీన్ కలర్ శారీలో నడుము అందాలు చూపిస్తూ కవ్వించగా.. ఇదే క్రమంలో కూతురు పాలక్ తివారి ప్రింటెడ్ రెడ్ అండ్ బ్లాక్ లెహంగాలో చేసిన ఫొటోలను నెట్టింట షేర్ చేసింది. ఈ పోస్ట్‌లు కాస్త వైరల్ కావడంతో ఇద్దరి గ్లామర్‌ను పోలుస్తున్న కుర్రాళ్లు.. 'ఎన్ని ప్రయోగాలు చేసిన ఇప్పటికీ మీ అమ్మను ఓడించలేకపోతున్నావ్. నీకంటే హాట్‌గా కనిపిస్తోంది' అంటూ ఆడేసుకుంటున్నారు.

READ MORE

ఆ పనిలో రిస్క్‌ తీసుకోవడానికి వెనకాడను: Swara Bhasker

Advertisement

Next Story