పెళ్లి కాకముందే అలా చేయడం తప్పు కాదంటున్న :Shruti Haasan

by samatah |   ( Updated:2023-06-01 12:10:16.0  )
పెళ్లి కాకముందే అలా చేయడం తప్పు కాదంటున్న :Shruti Haasan
X

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం, నటనతో తనకంటూ సపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకొని, స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. కాగా, ఈ మధ్య శృతిహాసన్ చేసే కామెంట్స్ నెట్టింట, తెగ హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా ఆమెకు ఓ ప్రశ్న ఎదురైంది. పెళ్లికి ముందు పిల్లల్ని కనడాన్ని మీరు ఎలా భావిస్తారు అని అడగగా శృతిహాసన్ మాట్లాడుతూ ఇందులో తప్పేముంది. పిల్లల్ని కనే హక్కు ఆడవారికి మాత్రమే ఉంది.. కాబట్టి ఎప్పుడు కణాలో అనే విషయం వారే నిర్ణయించుకుంటారు. ఈ విషయాన్ని నేను గౌరవిస్తానంటూ తెలియజేసింది. ముఖ్యంగా ఆడవారి స్వేచ్ఛకి సమాజంలో గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది అంటూ తెలియజేసింది .ప్రస్తుతం నటి చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి.

Also Read..

కొత్త ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్న శృతి హాసన్.. ఫొటోస్ వైరల్

ఆ సినిమా గురించి నన్ను ఏమీ అడగొద్దు.. సన్యా షాకింగ్ కామెంట్స్

Advertisement

Next Story