- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పబ్లిక్‌గా బాయ్ ప్రెండ్‌తో రెచ్చిపోయిన స్టార్ హీరో కూతురు?

X
దిశ, వెబ్‌డెస్క్ : కమలహాసన్ ముద్దుల కూతురు శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో స్టార్ హీరోల అందరి సరసన నటించి స్టార్ హీరోయిన్‌గా మంచి పేరు సంపాదించుకుంది. అయితే తాజాగా ఈ అమ్మడు తన బాయ్ ఫ్రెండ్‌తో దిగిన ఫొటోస్ నెట్టింట వైరల్‌గా మారాయి.
ప్రజెంట్ వెకేషన్ ని ఎంజాయ్ చేస్తున్న శృతిహాసన్ రీసెంట్ గానే తన బాయ్ ఫ్రెండ్ సంతాను హజారికా తో ఎయిర్పోర్ట్ లో దర్శనమిచ్చింది . ఏకంగా మీడియా ముందే రెచ్చిపోయి ప్రవర్తించింది. పబ్లిక్ లో ముద్దులు పెట్టుకుంటూ హగ్గులు ఇచ్చుకుంటూ హాట్ గా వల్గర్ గా అమ్మడు తన లవర్‌తో ప్రవర్తించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దీంతో శృతిహాసన్ ని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు ఆకతాయిలు.
Read More: థియేటర్ స్క్రీన్ చించేసి.. రచ్చ చేసిన పవన్ ఫ్యాన్స్
Next Story