ఇండస్ట్రీలోకి అడ్డదారుల్లో రాలేదు.. నెపోటిజంపై నటి ఫైర్

by Anjali |   ( Updated:2023-05-28 12:45:49.0  )
ఇండస్ట్రీలోకి అడ్డదారుల్లో రాలేదు.. నెపోటిజంపై నటి ఫైర్
X

దిశ, సినిమా: తల్లిదండ్రుల సపోర్టుతోనే సినిమా అవకాశాలు దక్కించుకుంటుదనే కామెంట్స్‌పై తనదైన స్టైల్‌లో రియాక్ట్ అయింది శ్రియా పిల్‌గోంకర్. భారతీయ నటులు సచిన్ పిల్ గోంకర్, సుప్రియాల కుమార్తెగా నెటిజన్లకు పరిచయమైన ఆమె రీసెంట్ ఇంటర్వ్యూలో తన ప్రయాణం గురించి మాట్లాడింది. ‘నా పేరెంట్స్ కారణంగా నేను సులభంగా ఇండస్ట్రీలో సక్సెస్ సాధించి ఉంటే.. చాలా చిన్న వయస్సులోనే కెరీర్ ప్రారంభించి ఉండేవాదానిని. కొంతమందిలా నేను సినిమాల్లో అడుగుపెట్టేముందు మ్యాగజైన్‌ల కవర్లపై కనిపించలేదు. ఈ పరిశ్రమలో నా స్థానాన్ని అడ్డదారుల్లో కాకుండా నేరుగా సంపాదించుకున్నా. ఐమాయ్ ఏ ఫర్‌ఫెక్ట్ అర్గానిక్’ అంటూ చెప్పుకొచ్చింది.

Also Read..

Shraddha Das : అందాల డోస్‌ పెంచి క్లియర్‌గా చూపిస్తోన్న శ్రద్ధా దాస్‌

Advertisement

Next Story