ఇక ఈ రాత్రంతా జాగరమే.. శృతిమించిన శివాత్మిక గ్లామర్ షో.. మరీ ఇంత బోల్డ్‌గానా..?

by Nagaya |   ( Updated:2023-09-18 15:53:21.0  )
ఇక ఈ రాత్రంతా జాగరమే.. శృతిమించిన శివాత్మిక గ్లామర్ షో.. మరీ ఇంత బోల్డ్‌గానా..?
X

దిశ, వెబ్‌డెస్క్ : ‘దొరసాని’గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది స్టార్ కపుల్స్ రాజశేఖర్, జీవితల ముద్దుల కూతురు శివాత్మిక. హోమ్లీగా అడుగు పెట్టిన ఈ గవ్వ కళ్ల సుందరి ఇటీవల అందాల డోస్ పెంచేసింది. ఇప్పటి వరకు ఐదు చిత్రాల్లో నటించిన ఈమె.. రెండు తమిళ మూవీల్లోనూ హీరోయిన్‌గా చేసింది. తెలుగులో ఇటీవల విడుదలైన రంగమార్తండలో ప్రకాశ్ రాజ్ కూతురుగా నటించిన శివాత్మిక విమర్శకుల ప్రశంసలు అందుకుంది. రాహుల్ సిప్లీ గంజ్ భార్య పాత్ర పోషించిన ఈ భామ నటనకు 100 శాతం మార్కులు పడ్డాయి. హీరోయిన్‌గా గుర్తింపు వస్తున్నప్పటికీ సినిమా అవకాశాలు తక్కువనే చెప్పాలి.

ఈ క్రమంలోనే తనపై ఉన్న హోమ్లీ హీరోయిన్ అనే ముద్రను తొలగించుకునేందుకు గ్లామర్ డోస్ పెంచి దర్శక నిర్మాతల దృష్టిలో పడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తుంది ఈ భామ. మోడ్రన్ దుస్తులు ధరిస్తూ.. బూబ్స్, థైస్ షో చేస్తూ అందాలను ప్రదర్శిస్తోంది. మరి టాలీవుడ్ పెద్దలను ఆకర్షిస్తోందో లేదో తెలియదు కానీ.. నెటిజన్లకు మాత్రం నిద్ర లేకుండా చేస్తుంది శివాత్మిక. శృతిమించిన అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లలో సెగలు పుట్టిస్తుంది. తాజాగా శివాత్మిక షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ భామ అందాలపై నెటిజెన్లు బోల్డ్ కామెంట్స్ చేస్తూ ఆమెను ఓ ఆట ఆడుకుంటున్నారు.

ముద్ద మందారంలా ఎంత ముద్దొస్తున్నావే.. వర్షిణిపై బోల్డ్ కామెంట్స్

Advertisement

Next Story

Most Viewed