- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Shahrukh khan: వీరు ఎడ్యుకేషనల్ రాక్ స్టార్స్ ట్వీట్ చేసిన షారుఖ్
దిశ, వెబ్ డెస్క్ : చాలా రోజుల తర్వాత పఠాన్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టారు. పఠాన్ సినిమా ముందు వరకు అన్ని ప్లాప్ లే పడ్డాయి. ప్రస్తుతం ఈ సినిమా రికార్డులను తిరగరాస్తుంది. వెయ్యి కోట్లు కలెక్ట్ చేసి కొత్త రికార్డ్‌ను సృష్టించింది. ఈ సినిమా పాటలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్లు పఠాన్ సినిమా పాటకు డ్యాన్స్ వేశారు. జేఎమ్ కాలేజ్ కామర్స్ ప్రొఫెసర్లు క్యాంపస్‌లో జరిగిన ఓ కల్చరల్ ప్రొగ్రాంలో ప్రొఫెసర్లు అందరూ డ్యాన్స్ లతో అదరగొట్టారు. పఠాన్ సినిమాలోని 'జూమె జో పఠాన్' పాటకు చిందులు వేశారు. సోషల్ మీడియాలో ఈ వీడియో ట్రెండింగ్లో ఉంది. ఈ వీడియో చివరికి షారుఖ్ వరకు వెళ్ళింది. ఈ వీడియోపై షారూఖ్ స్పందించి .. వాళ్ల డ్యాన్స్ కు వీడియోను రీట్వీట్ చేసాడు. 'మనకు చదువు చెబుతూ.. మనతో సరదాగా గడిపే టీచర్లు, దొరకడం మన అదృష్టం. వీరు నిజంగా ఎడ్యుకేషనల్ రాక్ స్టార్స్' అంటూ రీ ట్వీట్ చేసాడు.