- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హిట్ అండ్ రన్ కేసు బాధిత కుటుంబానికి Shahrukh Khan ఆర్థిక సహాయం
X
దిశ, సినిమా : షారుఖ్ ఖాన్ 'పఠాన్' సినిమా ఓ వర్గం నుంచి దారణమైన విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన 'బేషరమ్ రంగ్' సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచి రోజుకో కామెంట్ ఎదుర్కొంటూ షారుఖ్ వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. కానీ ఈ సారి మాత్రం హ్యుమానిటీతో కూడిన ది బెస్ట్ రీజన్‌తో హెడ్ లైన్స్ టచ్ చేశాడు బాద్‌షా. తాజాగా ఢిల్లీలో జరిగిన హిట్ అండ్ రన్ కేసులో ప్రాణాలు కోల్పోయిన అంజలీ సింగ్ కుటుంబానికి అండగా నిలవడమే ఇందుకు కారణం. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అంజలి జీతంతోనే బాధిత కుటుంబం జీవించేంది. కానీ ఆమె పోవడంతో దిక్కులేని స్థితిలో ఉన్న ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీని షారుఖ్ 'మీర్ ఫౌండేషన్' తీసుకుంది. సదరు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడమే కాదు తల్లి వైద్యానికి స్పెషల్ కేర్ తీసుకుంటోంది.
Advertisement
Next Story