- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సత్తాచాటుతున్న 'బలగం'

X
దిశ, వెబ్ డెస్క్: నటుడు ప్రియదర్శి, కావ్య కళ్యాణ్‌రామ్ ప్రధాన జంటగా వేణు యెల్దండి దర్శకత్వంలో నటించిన 'బలగం' సినిమా ఇటు థియేటర్లలోనూ.. అటు ఓటీటీలోనూ సంచలన విజయం సాధించింది. తాజాగా కమర్షియల్‌గా భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ కుటుంబ కథా చిత్రం ఇప్పుడు థియేటర్లలో 50 రోజుల రన్‌ను పూర్తి చేసుకుని అరుదైన ఫీట్‌ను సాధించింది. ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చిన తర్వాత కూడా 'బలగం' చిత్రం థియేటర్లలో మంచి వసూళ్లనే రాబడుతుంటం విశేషం.
Next Story