- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సెన్సేషనల్ కలెక్షన్లు రాబడుతున్న ‘యానిమల్'... 4 రోజుల్లో ఎంత వచ్చిందంటే..?
X
దిశ,వెబ్ డెస్క్ : సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ యానిమల్. బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ సరసన రష్మిక మందన నటించిన ఈ చిత్రం ఓ రేంజ్‌లో అంచనాలను పెంచిన కాస్తా మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే యానిమల్' మూవీ బాక్సాఫీసు వద్ద సెన్సేషనల్ కలెక్షన్లను రాబడుతోంది. కేవలం నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.425 కోట్ల గ్రాస్ వసూలు చేసి అబ్బురపరిచింది. ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా అరుదైన రికార్డు సాధించింది. హిందీతో పాటు తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్‌లో యానిమల్ చిత్రానికి ఊహించని రెస్పాన్స్ దక్కుతుంది. థియేటర్స్ నుంచి వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ఓటీటీ ఆడియాన్స్ స్ట్రీమింగ్ ఎప్పుడని ఎదురు చేస్తున్నారు.
Read more : OTTలోకి యానిమల్ ఎంట్రీ! తెలుగు ప్రేక్షకులకు కానుకగా స్ట్రీమింట్ డేట్!
Advertisement
Next Story