- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Charu Hasan: హాస్పిటల్‌లో సీనియర్ నటి సుహాసిని తండ్రి.. ఎమోషనల్ పోస్ట్ వైరల్
దిశ, సినిమా: సీనియర్ తమిళ నటుడు చారుహాసన్ అస్వస్థతకు గురయ్యారు. చెన్నయ్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. చారుహాసన్ ప్రస్తుత వయసు 93ఏండ్లు. అగ్రనటుడు కమల్‌హాసన్‌కి ఆయన స్వయానా అన్నయ్య. నటి సుహాసినికి తండ్రి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తండ్రి చారుహాసన్‌తో తానున్న ఫొటోని రీసెంట్‌గా సుహాసినీ షేర్ చేస్తూ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
ఆ పోస్ట్‌లో..‘నాన్నకు ట్రీట్‌మెంట్ జరుగుతున్నది. కోలుకుంటున్నారు. డాక్టర్స్ చాలా కేర్ తీసుకుంటున్నారు. త్వరలోనే ఆయన మళ్లీ మనతో లైఫ్ లీడ్ చేస్తారని ఆశిస్తున్నా.’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో చారు హాసన్ త్వరగా కోలుకోవాలని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.
కాగా చారు హాసన్ సూర్య ఐపీఎస్, నిర్ణయం, మాతృ దేవో భవ, నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా, డియర్ కామ్రేడ్‌లో వంటి సినిమాల్లో నటించి మెప్పించారు.
(video link credits to suhasini hasan instagram id)