- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీనియర్ నటి జయలలిత హత్యకు కుట్ర.. భగ్నం చేసిన బాబా
దిశ, వెబ్ డెస్క్: తన భర్తపై సీనియర్ నటి జయలలిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపాలని భర్త చూశాడని..అయితే ఓ బాబా వచ్చి కాపాడాడని ఆమె తెలిపారు. తన జీవితంలో జరిగిన సంఘటనలపై ఓ ట్యూబ్ ఛానల్లో ఆమె మాట్లాడారు. ‘నేను ప్రేమ వివాహం చేసుకున్నా. నన్ను చేసుకున్న వ్యక్తికి అప్పులు, ఆర్థిక ఇబ్బందులు ఉండేవి. నా డబ్బులు, నగలు తీసుకున్నారు. నా ఆస్తులకు పౌరాఫ్ అటర్నీ కూడా రాయించుకున్నారు. పెళ్లి అయిన ఆరు నెలలకే మా మధ్య గొడవలు జరిగాయి. నన్ను చంపేందుకు నా భర్త అంబాసిడర్ కారులో తీసుకెళ్లారు. అయితే నిలువెత్తు బాబా నన్ను కాపాడారు. కారు డోర్ తీసి నన్ను బయటకు పంపించారు. ఆ బాబా వల్లే ఇప్పుడు బతికి ఉన్నా.’ అని జయలలిత తెలిపారు. పూర్తి వీడియో కోసం లింకులు క్లిక్ చేయగలరు..
Read More..
అక్కడ ముద్దులు పెడుతూ యువతకు పిచ్చేక్కిస్తోన్న ప్రియమణి.. తట్టుకోలేకపోతున్నామంటున్న జనాలు