Sanjay Dutt: ప్రభాస్ సినిమా కోసం సంజయ్‌ దత్‌.. ఎంత తీసుకుంటున్నాడో తెలుసా?

by Prasanna |   ( Updated:2023-04-21 14:42:50.0  )
Sanjay Dutt: ప్రభాస్ సినిమా కోసం సంజయ్‌ దత్‌..  ఎంత తీసుకుంటున్నాడో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం మారుతి, ప్రభాస్ కాంబినేషన్లో ఓ సినిమా చేస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా కోసం డార్లింగ్ అభిమానులు ఎంతో గానో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఇక ఈ సినిమాలో నటించే నటీనటుల మీద సోషల్ మీడియాలో రక రకాల వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ కి తాత పాత్రలో బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ నటిస్తున్నాడంటూ వార్త బయటకొచ్చింది. అంతే కాకుండా వచ్చే నెలలో ఈ సినిమా షూటింగ్లో పాల్గొననున్నారని తెలిసిన సమాచారం. ఈ సినిమా లో 30 రోజుల నటించడానికి సంజయ్ దత్ రూ.6 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఇవ్వబోతున్నారని తెలిసింది.

Also Read...

OTT : నేడు ఓటీటీలో విడుదల కానున్న తెలుగు ,ఇంగ్లీష్ సినిమాలు ఇవే!

Advertisement

Next Story