అప్పుడే గుండె బద్ధలైంది.. నెట్టింట సమంత పోస్ట్ వైరల్

by sudharani |   ( Updated:2023-12-23 15:02:51.0  )
అప్పుడే గుండె బద్ధలైంది.. నెట్టింట సమంత పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా : ఒలింపిక్ రజత పతక విజేత సాక్షి మాలిక్.. మాజీ WFI ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ నిరసన చేపట్టిన విషయం తెలిసిందే. కాగా తనకు న్యాయం చేయాలని ఇంత ఆందోళన చేసినా.. ఆయన అసోసియేట్ సంజయ్ సింగ్‌ను న్యూ ప్రెసిడెంట్‌గా ఎన్నుకోవడాన్ని ఖండిస్తూ తాజాగా రిటైర్మెంట్ అనౌన్స్ చేసింది. ఈ క్రమంలో ఎమోషనల్ అయింది. ఢిల్లీలో ప్రెస్‌మీట్ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించిన ఆమె.. ఆ టైమ్‌లో ఏడ్చేసింది కూడా. తన రిటైర్మెంట్ గురించి చెప్పే ముందు సింబాలిక్‌గా తన రెజ్లింగ్ షూస్‌ను టేబుల్‌పై పెట్టేసింది. అయితే ఈ వీడియో చూసి హీరోయిన్లు సమంత, కాజల్ అగర్వాల్ బాధపడిపోయారు. ఈ సన్నివేశం చూస్తుంటే తమ గుండె బద్ధలైందని ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టారు.

Read More..

బ్రాలెస్ టాప్‌తో మరింత గ్లామర్ డోస్ పెంచేసిన నియా శర్మ

Advertisement

Next Story

Most Viewed