Samantha: లవ్ టాపిక్ తీసుకొచ్చిన నెటిజన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన సమంత

by Prasanna |   ( Updated:2023-03-27 05:58:52.0  )
Samantha: లవ్ టాపిక్ తీసుకొచ్చిన నెటిజన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన సమంత
X

దిశ, సినిమా: సమంత నటిస్తున్న వరుస చిత్రాల్లో భారీ అంచనాలతో రూపొందుతున్న చిత్రం ‘శాకుంతలం’. దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్, టీజర్, సాంగ్స్, ప్రేక్షకులకు బాగా ఆకట్టుకున్నాయి. మొత్తానికి పాన్ ఇండియా లెవెల్‌లో ఏప్రిల్ 14న రిలీజ్ కానుంది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ జోరుగా కొనసాగిస్తోంది మూవీ యూనిట్. ఇందులో భాగంగా సామ్ కూడా తన ఆరోగ్యం గురించి లెక్క చేయకుండా, వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటోంది. తాజాగా సోషల్ మీడియాలో ఆమె ఇంటర్వ్యూ ఇస్తున్న వీడియోను షేర్ చేస్తూ.. ‘మీరు ఎవరితోనైనా డేటింగ్ చేయండి’ అంటూ రిక్వెస్ట్‌ చేశాడు ఓ నెటిజన్. దీనికి సమంత బదులిస్తూ.. “మీ లాగా నన్ను ఎవరు ప్రేమిస్తారు” అంటూ హార్డ్ సింబల్ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Read more:

ఒకే స్టేజ్‌పై హాట్ అందాలు చూపిస్తూ రెచ్చిపోయిన బోల్డ్ బ్యూటీస్.. నెటిజన్లకు పండగే (వీడియో)

Advertisement

Next Story

Most Viewed