‘ఏజెంట్’ విషయంలో అఖిల్‌కి ఫోన్ చేసి అభినందించిన Samantha

by Prasanna |   ( Updated:2023-04-29 11:11:16.0  )
‘ఏజెంట్’ విషయంలో అఖిల్‌కి ఫోన్ చేసి అభినందించిన Samantha
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ సమంత నాగచైతన్యతో విడిపోయినప్పటికీ, అఖిల్‌తో మాత్రం ఆమె మొదటి నుంచీ ఫ్రెండ్లీగానే ఉంటోంది. ఆమెకు ఆరోగ్యం బాగోలేనప్పుడు కూడా ఆమె త్వరగా కోలుకోవాలని అక్కినేని కుటుంబం నుంచి మొదట విష్ చేసింది కూడా అఖిల్ మాత్రమే. అయితే తాజాగా సమంత అఖిల్‌పట్ల మరోసారి తన బాధ్యతను నిర్వర్తించింది. అతడు నటించిన తాజా చిత్రం ‘ఏజెంట్’ను సమంత నిన్న సాయంత్రం అభిమానుల సమక్షంలో AMB సినిమాస్‌లో చూసిందట. ఆ తర్వాత అఖిల్‌కు స్వయంగా ఫోన్ చేసి మూవీ పట్ల తన అభిప్రాయాన్ని వెల్లడించినట్లు సమాచారం.

Also Read..

Samantha birthday : సమంత బర్త్‌డే.. అభిమాని సర్‌ప్రైజ్ ఇదే..!

Advertisement

Next Story